Nagpur: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలో 52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి మద్యం మత్తులో పులిని మచ్చిక చేసుకుని తన మందు బాటిల్ నుంచి తాగించే ప్రయత్నం చేసిన వీడియో వైరల్ అయింది. ఆయన అలా చేసి ఎలాంటి హాని లేకుండా తప్పించుకున్నాడని చెప్పే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. ఈ వీడియో లియన్ల వ్యూస్ పొందింది. క్యాప్షన్ ప్రకారం, రాజు పటేల్ పేకాట ఆడి..తాగిన మత్తులో రోడ్డుపైకి…
సాధారణంగా ప్రజలు పాములను చూసిన వెంటనే పారిపోతారు లేదా దూరంగా వెళ్లిపోతారు. కొందరు ప్రాణాలకు తెగించి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కొందరు వాటిని జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదలి పెడుతుంటారు. దాదాపు మన దేశంలో 250 రకాల పాములు ఉన్నాయి. వాటిలో 50 జాతుల మాత్రమే విషపూరితమైనవి. కొన్ని సందర్భాల్లో అవి జనావాసాల్లోకి వస్తుంటాయి. దీంతో వాటిని చూసి చంపడం చేస్తుంటారు చాలా చేస్తుంటారు. కొందరు మాత్రమే వాటిని వాటి స్థానాల్లో వదిలేస్తుంటారు. Read Also:…
AI Video: సాధారణ భారతీయ కుటుంబం జన్మదిన వేడుక జరుపుకుంటున్నట్లు కనిపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టేబుల్‌పై కేక్ పెట్టడం, ఓ పురుషుడు కొవ్వొత్తిని ఊదడం, పిల్లలు చప్పట్లు కొట్టడం లాంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. మొదట చూస్తే ఇది నిజమైన హోమ్ వీడియో అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించిన నకిలీ వీడియో. ఈ వీడియోను Flux Pro…
Cuteness Overload: నేటి ఆధునిక సాంకేతికతలో అసాధ్యం అంటూ ఏదీ లేదు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI – Artificial Intelligence) రాకతో అయితే, ఏదైనా సాధ్యమే అన్నట్లుగా మారింది. వైద్యం, విద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరించింది. AI సాయంతో అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసిన ఎన్నో వీడియోలను మీరు చూసి ఉంటారు. అయితే, ఇప్పుడు AI చేతిచలకింతో మరో అద్భుతమైన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ…
Trump Elon Musk : ఒకరు అమెరికా మాజీ ప్రెసిడెంట్, మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పవర్ ఫుల్ లీడర్.. మరొకరు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూశాం..
Anand Mahindra AI video: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా… సోషల్ మీడియాలో పంచుకునే విషయాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి. ఇదే కోవలో ఆయన మరో ప్రత్యేకమైన వీడియోను… తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియో ఓ బాలిక 5 ఏళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వృద్ధురాలిగా…