Transgender In Court: కోర్టులో ట్రాన్స్‌జెండర్ వీరంగం.. బట్టలు చించుకొని రచ్చ రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transgender In Court: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని వజీర్‌గంజ్ ADJ కోర్టు ప్రాంగణంలో ఓ ట్రాన్స్‌జెండర్ చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ హంగామా నేరుగా కోర్టు లోపలనే చోటుచేసుకోవడం విశేషం. ఈ ఘటనలో సదరు ట్రాన్స్‌జెండర్ పోలీసులపై అనుచితంగా ప్రవర్తించి, ఓ పోలీసును కిందకు తోసేయడానికి ప్రయత్నించింది. అంతేకాదు ట్రాన్స్‌జెండర్ కోర్టులోనే బట్టలు విప్పే ప్రయత్నం చేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.
ఈ వైరల్ వీడియోలో, ట్రాన్స్‌జెండర్ కోర్టులో పోలీసులపై కోపంగా రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. కోపంతో గట్టిగా అరుస్తూ.. తన బట్టలు విప్పే ప్రయత్నం చేసి పోలీసులతో వాదనకు దిగింది. అయితే ఆ ఘటన సమయంలో జడ్జి చైర్ వద్ద ఎవరూ లేకపోవడం వీడియోలో గమనించవచ్చు. కానీ, కోర్టులో ఇతర న్యాయ అధికారులు, లాయర్లు, కోర్టు సిబ్బంది ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాన్స్‌జెండర్ కోర్టులోనే బట్టలు చించుకొని జడుగే కూర్చొనే పోడియం ముందరే బైఠాయించి గట్టిగా అరవడం మొదలు పెట్టింది.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
Rohit Sharma: ఐదవ టెస్ట్‌కు రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
ఇక ఈ ఘటనపై వజీర్‌గంజ్ పోలీసులు స్పందిస్తూ.. సదరు వీడియో ఇప్పుడిది కాదని, దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన అని వెల్లడించారు. అప్పట్లో సదరు ట్రాన్స్‌జెండర్ కు నోటీసు ఇచ్చి హెచ్చరించామని తెలిపారు. ఆ ట్రాన్స్‌జెండర్ ఓ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిందని పేర్కొన్నారు. ఇకపోతే ఈ విడో చుసిన నెటిజన్స్ ట్రాన్స్‌జెండర్ తీరుపై మండిపడుతున్నారు.
ట్రాన్స్‌జెండర్స్ వివిధ సందర్భాల్లో హంగామాలు చేయడం కనిపించినా.. కోర్టులో ఇలా నేరుగా పోలీసులతో తోపులాటకు దిగడం, అసభ్యంగా ప్రవర్తించడంఎక్కడ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఈ మధ్య కాలంలో వీరి ఆగడాలు శృతిమించాయని కామెంట్స్ చేస్తున్నారు.
Coolie Trailer : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది
In Lucknow, a transgender person caused a commotion in the court of the Additional District and Sessions Judge!!!
pic.twitter.com/amdTTqtFRd— Ghar Ke Kalesh (@gharkekalesh) August 2, 2025
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!