M. K. Stalin:తమిళనాడుపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ట్రాన్స్ జెండర్, దళిత విద్యార్థికి సీఎం సత్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ట్రాన్స్ మహిళ నివేత (20), చిన్నదురై అనే దళిత విద్యార్థి ఉత్తీర్ణత సాధించారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన చిన్నదురై 78 శాతం మార్కులు సాధించగా.. నివేత 47.1 శాతం మార్కులు సాధించింది. వీరిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి సమక్షంలో తన ఛాంబర్‌లో నివేత, చిన్నదురైను ఘనంగా సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా ఉన్నారు. కాగా.. చిన్నదురై పై 17, ఆగష్టు 2023లో ఆధిపత్య కులానికి చెందిన ముగ్గురు సహచరులు క్రూరంగా దాడి చేశారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
READ MORE: Allu Arjun : ఇంజిన్ లేని బోగిలా వెళ్తున్న నన్ను ఆయన సరైన దారిలో పెట్టారు..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ట్రాన్స్ జెండర్ నివేతను తల్లిదండ్రులు వెలివేశారు. 14 ఏళ్ళ వయసులో ఇంటిని విడిచిపెట్టి, ఇతర లింగమార్పిడి వ్యక్తులలో మద్దతును పొందింది. 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. నివేత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేషనల్‌కు కూడా హాజరయ్యారని చెప్పింది. నీట్(NEET) పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది. తన చదువుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తన అమ్మమ్మలు శాంబవి, అనూషీల సహకారం వల్లే తాను ఇంత దూరం వచ్చానని ఆమె తెలిపింది.
చిన్నదురై మీడియాతో మాట్లాడుతూ.. “సీఎం నన్ను అభినందించారు. నా ఉన్నత చదువులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. నా భవిష్యత్తు ప్రణాళికలను సీఎం అడిగారు. నేను తిరునెల్వేలిలోని ఒక కళాశాలలో బీకాం (B.Com) చదవాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను ఆడిటర్‌గా మారడానికి నేను సీఏ (CA) తీసుకోవాలనుకుంటున్నాను. నా మార్కులతో కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారు’ అన్నాడు. 2023లో తనపై జరిగిన దాడి గురించి అడిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చిన్నదురై అన్నారు, అందరూ ఐక్యంగా ఉండాలని తాను కోరారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!