Home
Trainee Ips
Trainee Ips News
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
లైంగిక వేధింపులు, తీవ్ర బెదిరింపుల ఆరోపణలతో గత రెండు నెలలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు 67 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం ఆయనకు ఉప్పరపల్లి కోర్టు మంగళవారం (అక్టోబర్ 06) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించడంతో పాటు, దర్యాప్తునకు సహకరిస్తూ ప్రతి ఆదివారం సంబంధిత పోలీసు స్టేషన్లో… -
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక ఆధారాలు మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సూసైడ్ నోట్‌తో పాటు ఇతర వివరాలు ఉన్న ఆయన ఐఫోన్ ప్రస్తుతం మాయమైంది. కస్టడీ విచారణ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూసైడ్ నోట్‌పై నేరుగా ప్రశ్నించగా, తాను కేవలం మద్యం తాగిన మైకంలోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశానని, ప్రస్తుతం అది ఎక్కడ ఉందో… -
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
Hyderabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరింది. నిన్న హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ స్వయంగా విచారించగా, నేడు కూడా దర్యాప్తు బృందం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో పరిచయం నాటి విషయాలు, నేరానికి ఉపయోగించిన కత్తి ఎక్కడుంది? ఆధారాలు ఉన్న ఐఫోన్‌ను ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు అందజేయలేదు? అనే అంశాలపై అధికారులు… -
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
Uday Krishna Reddy : సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టులో ఉత్కంఠగా సాగిన వాదనలు అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్, ప్రాసిక్యూషన్ (పీపీ)… -
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
Uday Krishna Reddy : నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు అయిన ఎఫ్ఐఆర్ (FIR) లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై మానసికంగా, శారీరకంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ (NTV) ఎక్స్‌క్లూసివ్‌గా సేకరించిన ఎఫ్ఐఆర్ కాపీలో ప్రధానాంశాలు ఇవే. వాట్సాప్ వేధింపులు , ప్రచారం బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం ఉదయ్… -
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు, దాడి కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని దామరచర్ల వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మరికొద్ది సేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న మహిళా ట్రైనీ… -
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
Uday Krishna Reddy: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడన్న ఘటనలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ IPS, 30 ఏళ్ల వివాహిత ఇచ్చిన ఫిర్యాదులో.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పంపడమే కాకుండా.. గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులమడం, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అలాగే… -
Hyderabad: నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్..
Hyderabad: హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల ఔట్ పరేడ్ జరిగింది. 2023 బ్యాచ్‌కు చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లు తమ శిక్షణను పూర్తి చేశారు. వీరిలో 56 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 76వ RR (రెగ్యులర్ రిక్రూట్) IPS బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర హోం మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 188 మందిలో 109 మంది ఇంజినీరింగ్,…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!