Toxic : గ్లింప్స్ తోనే నెంబర్ వన్ రికార్డ్ నమోదు చేసిన ‘టాక్సిక్’
- విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తున్న టాక్సిక్
- 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్
- అంచనాలను మరోమారు భారీగా పెంచేసిన టాక్సిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic : ‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు యష్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రానుంది. మలయాళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న గీతూ మోహన్ దాస్ ఈ ‘టాక్సిక్’ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి యష్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. జనవరి 8న 10 గంటల 25 నిమిషాలకి సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Read Also:Balmuri Venkat: కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది..
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఈ స్థాయిలో రెస్పాన్స్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. టాక్సిక్ గ్లింప్స్‌కు వచ్చిన ఆదరణ యష్ పై అభిమానుల అంచనాలను మరోమారు ఖరారు చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: వేర్ ఈజ్ పుష్ప కూడా గతంలో భారీ వ్యూస్ సాధించింది. హిందీ వెర్షన్ విడుదలైనప్పుడే 27.67 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా 20.45 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ ఒక్క గ్లింప్స్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. కానీ గ్లింప్స్ లో ఉన్న కంటెంట్ మాత్రం సినిమాలో హైలెట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Read Also:CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
జూనియర్ ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ కూడా తెలుగు వెర్షన్ 26.17 మిలియన్ల వ్యూస్ అందుకోగా, హిందీ వెర్షన్ 18.57 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం గ్లింప్స్ కూడా 24 గంటల్లో 20.98 మిలియన్ల వ్యూస్ సాధించి మరో రికార్డుని క్రియేట్ చేసింది. సూర్య కంగువ సినిమా గ్లింప్స్ కూడా 20.77 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ గ్లింప్స్ రికార్డులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్ ను చూపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!