Tomato Price : లబోదిబోమంటున్న టమాటా రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. అయితే.. తాజాగా టమాటా ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కిలో రూ.200 నుంచి రూ.250కి చేరిన టమాటా ధరలు ఇప్పుడు రూ.10కి దిగువకు చేరాయి. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో టమోటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండ నియోజకవర్గానికి చెందిన టమోటా రైతులు తాము పండించిన పంటకు మంచి ధర వస్తుందనే ఆశతో వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా టమాటను తీసుకువచ్చారు రైతులు. అయితే… మార్కెట్ యార్డులో అధికారులు టమాటను వేలం వేయగా క్వింటాల్ రూ.1000 పలికింది. అంటే కేజీ టమాట రూ.10కి అమ్ముడుపోయింది. దీంతో అత్యుత్సాహంతో వచ్చిన రైతులు అవాక్కయ్యారు.
Also Read : Tip for Women: మహిళలకు అదిరిపోయే చిట్కా.. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే..!
Also Read
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
టమోటాలను రోడ్డుపై పడేయలేక రైతులు మార్కెట్‌లో నిర్ణయించిన ధరకు విక్రయించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రైతుల నుంచి కిలో రూ.10కి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.50కి విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్ టమాటాకు రూ.వెయ్యిలోపే ధర పలికింది. అంటే.. కిలో టమాటా రూ.10 మాత్రమే. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని చెప్పారు. కాగా, బహిరంగ మార్కెట్లో వినియోగదారులు మాత్రం టమాటాలకు కిలో రూ.30 నుంచి రూ.40 మధ్యలో చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
Also Read : Ram: రజినీ హుకుమ్ సౌంగ్ తో బాలయ్యకి ఎలివేషన్… షేక్ అవుతున్న సోషల్ మీడియా
తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!