Tollywood : టాలీవుడ్‌లో విలన్స్‌గా మారుతోన్న మాలీవుడ్ హీరోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ హీరోయిన్స్‌నే కాదు.. హీరోలను టాలీవుడ్ పిలుస్తోంది. ఇక్కడ విలన్స్‌గా ఆఫర్స్ కట్టబెడుతోంది. అక్కడ టాప్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్స్ కొందరు.. బిగ్ స్కేల్ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి వెనకాడటం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు.. పాన్ ఇండియా ఐడెంటీటీ కోసం ఇటు వైపుగా చూస్తున్నారు. ఇప్పటికే పుష్పతో బన్వర్ సింగ్ షెకావత్‌గా రిజిస్టర్ అయ్యాడు ఫహాద్ ఫజిల్. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్‌తో ఫేమ్ తెచ్చేసుకున్నాడు. నెక్ట్స్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు
Also Read : NtrNeel OTT Deal : డ్రాగన్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ డీల్.. అదీ ఎన్టీఆర్ రేంజ్
Also Read
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
మాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ గతంలో తెలుగులో సినిమాలు చేసినా రాని ఐడెంటీటీ.. సలార్‌తో సాధించాడు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా వరద రాజ మన్నార్ పాత్రలో కేక పుట్టించాడు. నెక్ట్స్ గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతోన్న వారణాసిలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రణ కుంభగా యాంటోగనిస్టుగా కనిపించబోతున్నాడు. జక్కన్న తన ప్రతి సినిమాలో హీరోతో పాటు విలన్ క్యారెక్టర్స్‌ను హైలెట్ చేస్తుంటారు. వారణాసిలో కూడా పృధ్వీ రోల్ ఎలా ఉండబోతోందో రీసెంట్లీ రిలీజ్ చేసిన రణ కుంభ లిరికల్ వీడియోలోనే చెప్పకనే చెప్పేశాడు జక్కన్న. టాలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకునేందుకు వచ్చేస్తోన్న మరో మల్లూవుడ్ స్టార్ హీరో టొవినో థామస్. ఫోరెన్సిక్, మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎం వంటి ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకకులకు చేరువైన టొవినో.. నెక్ట్స్ ప్రశాంత్ నీల్- తారక్ మూవీలోకి ఎంటర్ కాబోతున్నాడు. తారక్‌తో తలపడేందుకు సిద్ధమౌతున్నాడు. జోర్దాన్‌లో యంగ్ టైగర్ అండ్ మిన్నల్ మురళిపై హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు నీల్. నెల రోజుల పాటు షూట్ జరగనుందట. దశాబ్దకాలం క్రితం వరకు మాలీవుడ్ అంటే మమ్ముట్టి, మోహన్ లాల్ మాత్రమే టాలీవుడ్‌కు తెలుసు.. అదీ స్టార్ హీరోలుగా. కానీ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్. విలన్స్‌గా బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఆఫర్స్ కొల్లగొడుతున్నారు మల్లూ స్టార్ హీరోస్.
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!