నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్.. ఈ కపుల్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ‘రాజా రాణి మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్గా ఈ బ్యూటీ నటించిన ‘సూక్ష్మదర్శిని’ అనే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయా�