మకర రాశి వారికి కుటుంబ పరమైన కార్యక్రమాల్లో మార్పులు ఏర్పడుతుంటాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన పనులు చేపడుతుంటారు. వ్యాపార భాగస్వామ్య అనుబంధాల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి. వివిధ రూపాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. ఈరోజు మకర రాశి వారికి అనుకూలించే వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయాల్సిన పూజ స్వామి వారి ప్రపత్తి సోత్రంను పారాయణం చేయండి.
12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి దిన ఫలాలు మీకోసం మీ భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి?.