Today Gold Price: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold Price in Hyderabad on 2024 February 14: పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా పెరిగిన పసిడి ధరలు గత 10 రోజులుగా కాస్త దిగిస్తున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఫిబ్రవరి 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830గా ఉంది. 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,980గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590గా.. 24 క్యారెట్ల ధర రూ.62,830గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,090 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,370గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.62,830గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,830గా ఉంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
Also Read: Soniya Gandhi: బుధవారం జైపూర్‌లో సోనియా నామినేషన్!
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.75,400లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,400గా ఉండగా.. ముంబైలో రూ.75,400 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,900 కాగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.76,900లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,850గా ఉంది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!