Tirupati Ruia Hospital: రుయా సిబ్బంది తీరుపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ దవాఖానాలంటే అవినీతికి రూపాలనే నానుడి వుంది. దానిని నిజం చేస్తున్నారు తిరుపతిలోని రుయా ఆస్పత్రి సిబ్బంది. ఈమధ్యే అంబులెన్స్ ల దందా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలకు కారణం అయింది. తాజాగా ఆస్పత్రికి వచ్చిన రోగుల్ని పీల్చిపిప్పిచేస్తున్నారు సిబ్బంది. వరుస ఘటనలు జరుగుతున్నా రుయా ఆసుపత్రి సిబ్బంది తీరు మారడం లేదు.
తాజాగా డబ్బులు ఇస్తేనే తప్ప వైద్య సిబ్బంది సేవలు అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది రోగి బంధువు. ఆపరేషన్ కోసం రుయా వచ్చిన పుత్తూరుకు చెందిన నాగరత్నను డబ్బులు డిమాండ్ చేశారు రుయా సిబ్బంది. ఆపరేషన్ కి ముందు షేవింగ్ చేయడానికి వంద..బెడ్ మీదకు తీసుకురావడానికి నాలుగు వందలు డిమాండ్ చేశారు. డబ్బులు లేవని చెబితే ఎంతో కొంత ఇవ్వమని ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు సిబ్బందికి గూగుల్ పే చేసి, ఆ స్క్రీన్ షాట్ అధికారులకు పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో విచారించి ఇద్దరు సిబ్బందిపై రుయా సూపరింటెండెంట్ భారతి వేటు వేశారు. ప్రభుత్వ ఆస్పత్రి అయినా సిబ్బంది మాత్రం డబ్బులు డిమాండ్ చేయడం, రోగుల్ని వేధించడం మానలేదని ఈ ఘటనతో రుజువైంది. ఇలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
Mahesh Babu: నాకు బాగా దగ్గరున్నవాళ్ళు దూరమయ్యారు.. ఎమోషనల్ అయిన మహేష్..
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!