Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tirumala Package Venkateswara Temple Special Bus Packages Travel Seeghra Darshan In One Plan

Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

Published Date :February 27, 2026 , 5:36 pm
By Kothuru Ram Kumar
Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tirumala Package: తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం వివిధ పర్యాటక సంస్థలు, రవాణా సంస్థలు ప్రత్యేక బస్సు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ప్యాకేజీల ద్వారా భక్తులు ఎంతో సులభంగా దర్శనం టిక్కెట్లు పొందవచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి వెళ్లే వారికి తెలంగాణ పర్యాటక శాఖ (TGTDC), అంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (APTDC) ద్వారా ఏసీ వోల్వో లేదా మెర్సిడెస్ బెంజ్ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.

ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమల శ్రీవారికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ (Seeghra Darshan) కూడా లభిస్తుంది. దీనివల్ల భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే ప్రదేశం, బస్సు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ప్యాకేజీల్లో రాను–పోను ప్రయాణంతో పాటు దర్శనం టిక్కెట్ కూడా చేర్చబడుతుంది. ధరలు బయలుదేరే నగరం, బస్సు రకాన్ని బట్టి మారుతాయి.

Also Read

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

Vijay: “విజయ్‌కు ఎఫైర్ ఉంది”.. విడాకులు కోరిన దళపతి భార్య

ఇందులో భాగంగా చెన్నై నుంచి APSRTC నాన్-ఏసీ బస్సుల్లో సుమారు 1,500–1,800 మధ్య ప్యాకేజీలు అందిస్తుంది. బెంగళూరు నుంచి KSRTC ఏసీ/నాన్-ఏసీ బస్సులతో 1,600–2,200 వరకు సేవలు కల్పిస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ఆపరేటర్లు లేదా APSRTC ఏసీ స్లీపర్ బస్సుల్లో 2,500–3,500 మధ్య ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి లోకల్ నుంచి TTD అనుబంధ ఆపరేటర్లు నాన్-ఏసీ బస్సుల్లో 800–1,200 మధ్య దర్శనం ప్యాకేజీలు అందిస్తున్నారు. ప్రీమియం బస్సులు (ఏసీ స్లీపర్, రీక్లైనింగ్ సీట్లు) ఎక్కువ సౌకర్యాలు కల్పించడంతో వాటి ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. భక్తులు తమ బడ్జెట్, సౌకర్యం, ప్రయాణ నగరాన్ని బట్టి ప్యాకేజీని ఎంపిక చేసుకోవచ్చు.

ఉదాహరణకు హైదరాబాద్ నుండి ఈ ప్యాకేజీ ధర సుమారుగా రూ. 3,700 నుండి రూ. 4,800 వరకు ఉండవచ్చు. ఈ ప్యాకేజీలో రానుపోను ప్రయాణ ఖర్చులు, దర్శనం టిక్కెట్ మాత్రమే కాకుండా.. తిరుపతిలో ఫ్రెష్ అప్ కావడానికి నాన్-ఏసీ వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. అలాగే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కూడా ప్యాకేజీలోనే సమకూరుస్తారు. దర్శనం అనంతరం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని కూడా సందర్శించే అవకాశం ఉంటుంది.

Kerala Story 2: కేరళ స్టోరీ-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు..

ఇక బుకింగ్ ప్రక్రియ విషయానికి వస్తే.. భక్తులు సంబంధిత పర్యాటక శాఖ వెబ్‌సైట్లు లేదా అధికారిక ఏజెంట్ల ద్వారా ఆన్‌లైన్‌లో తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. దర్శన టిక్కెట్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నందున.. ప్రయాణానికి కనీసం వారం లేదా పది రోజుల ముందే బుక్ చేసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో భక్తులు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలాగే తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం పురుషులు పంచె, కండువా లేదా కుర్తా-పైజామా.. మహిళలు చీర లేదా చుడీదార్ (దుపట్టాతో) వంటి సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • APSRTC Tirumala tour
  • APTDC darshan tour
  • Hyderabad to Tirumala package
  • KSRTC Tirupati bus package
  • Seeghra Darshan 300 ticket

తాజావార్తలు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions