Tiger Attack : వెన్నులో వణుకు పుట్టించే ఘటన.. సర్కస్‌లో వ్యక్తి మెడ కొరికేసిన పులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Attack : ఇటాలియన్ ప్రావిన్స్ లో ఏర్పాటు చేసిన సర్కస్ ప్రదర్శనలో అనుకోని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక పులి ఉన్నట్లుండి సర్కస్ ట్రైనర్ పై దాడి చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన క్లిప్‌లో సర్కస్ ట్రైనర్ మరొక పులిపై దృష్టి కేంద్రీకరించనట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి మరొక పులి అతడి వెనుకనుంచి దాడికి పాల్పడింది. అతడిని ఇవాన్ ఓర్ఫీగా గుర్తించారు. ఇవాన్ నొప్పితో అరుస్తూ, పులి బారి నుండి తప్పించుకునేందుకు విపరీతంగా పోరాడాడు. ఈ పోరాటంలో పులి అతడి మెడను కొరికేసింది. దాడిలో అతడి కాళ్లకు కూడా గాయాలయ్యాయి.
Read Also: Rahul Gandhi: ప్రియాంకకు ముద్దు పెట్టిన రాహుల్ ఫోటో వైరల్
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
అదృష్టవశాత్తూ ఇవాన్ పులి బారి నుండి తప్పించుకున్నాడు. అతని సహాయకుడు పులిని టేబుల్‌తో కొట్టి అతడిని విడిపించాడు. తీవ్ర గాయాలైన ఇవాన్ ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ఇంకొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని సమాచారం. సర్కస్ లో ఎప్పుడు ఇలా జరుగకపోవడంతో ప్రదర్శన తర్వాత పులిని పశువైద్య పరీక్షలు చేయించడానికి ఒంటరిగా ఉంచారు. అనంతరం సర్కస్ మేనేజ్ మెంట్ ఇవాన్ ఓర్ఫీ అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ ట్రైనర్ అని ప్రస్తుతం అతని పరిస్థితి బాగుందని ప్రకటించింది.
Incidente al Circo per #ivanorfei, attaccato alle spalle da una Tigre davanti ai bimbi del pubblico
Ricoverato in codice rosso#circo #Orfei pic.twitter.com/VgYDvuxkJT— SALLY (@LaSamy65280885) December 31, 2022
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!