Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళల అరెస్ట్..
- హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారుల దాడులు
- ముగ్గురు మహిళల అరెస్ట్
- ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న వనితలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్‌కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను అరెస్ట్ చేశారు. వీరు గత కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఈ వనితలు ధూల్‌పేట్‌ను అడ్డాగా చేసుకుని గంజాయ్ అమ్ముతున్నారు. ఏపీ, ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Bollywood: భయపెట్టి కాసుల పంట పండించుకుంటున్న బాలీవుడ్
Also Read
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
మరోవైపు హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన అజయ్ నుంచి 70 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందుగా బుక్‌చేసుకున్న కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. బస్సులో డ్రగ్స్‌ను పార్శిల్ పంపి తర్వాత వచ్చి అమ్మతున్నాడు. ఎక్సైజ్ అధికారులు అజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
-
POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!