Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Thousands Of People Came On Streets In Muzaffarnagar When Objectionable Remarks Were Made On The Prophet

Muzaffarnagar: ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ముస్లింలు

Published Date :October 20, 2024 , 7:09 am
By Kothuru Ram Kumar
  • ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు
  • వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ముస్లింలు
  • ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బుధానా పట్టణంలో..
Muzaffarnagar: ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ముస్లింలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Muzaffarnagar: ఫేస్‌బుక్‌లో ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బుధానా పట్టణంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిఖిల్ త్యాగి అనే యువకుడు చేసిన ఈ వ్యాఖ్యతో ఆగ్రహించిన ముస్లిం సంఘాలు వేలాదిగా వీధుల్లోకి రావడంతో పెద్ద దుమారం మొదలైంది. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

T20 Emerging Asia Cup 2024: ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు..

ఈ ఉద్రిక్త వాతావరణముకు సంబంధించి ముజఫర్‌నగర్ పోలీసులు నిందితుడు నిఖిల్ త్యాగిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ నగర అధ్యక్షుడు ఆస్‌ మహ్మద్‌ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యల్లో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముజఫర్‌నగర్ ఎస్‌ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు.

Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బహ్రైచ్‌లో దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రామ్ గోపాల్ మిశ్రాపై కాల్పులు జరిపిన నిందితులను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు రింకూ సర్ఫరాజ్ ఖాన్, తాలిబ్ నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిద్దరినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇంకా అక్కడ విషయం సంబంధించి వాతావరణం శాంతించలేదు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నామ్ చేసారు. కానీ, ఇప్పటికీ పరిస్థితి మునుపటిలా కనిపించడం లేదు. బాధిత కుటుంబం కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసినా న్యాయం పట్ల సంతృప్తి చెందలేదు.

#मुजफ्फरनगर के बुढ़ाना कस्बे में सोशल मीडिया पर नबी पर आपत्तिजनक पोस्ट के बाद #मुस्लिम समाज ने हजारो की संख्या में सड़कों पर उतरकर किया प्रदर्शन,रॉड किया जाम,पुलिस ने सोशल मीडिया पर कमेंट करने वाले युवक अखिल त्यागी को गिरफ्तार किया।@muzafarnagarpol #muzaffarnagar #UP pic.twitter.com/CA2mX6JI19

— Anuj Tyagi (@AnujTyagi8171) October 19, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hundreds of people
  • Muslim people
  • Muzaffarnagar
  • national news
  • objectionable remarks

తాజావార్తలు

  • Basara Temple : బాసర టెంపుల్ నమూనా.. మీరు చూశారా.?

  • Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions