Thief Letter : చిలిపి దొంగ.. అమ్మకు బాగాలేదు, లవర్ పుట్టిన రోజు అంటూ లెటర్ పెట్టి ఏకంగా..?
- మేగ్నానపురంలోని సాతంకుళంలో ఆసక్తికరమైన సంఘటన.
- రూ.60 వేలు నగదు 12 గ్రాముల బంగారు నగలు ఒక జత వెండి సామాను దోచుకెళ్లినట్లు గుర్తించారు.
- నన్ను క్షమించండి.. నెల రోజుల్లో తిరిగి అన్ని ఇచ్చేస్తాను అంటూ లేఖ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thief Leaves Letter : తాజాగా తమిళనాడు రాష్ట్రంలో రిటైర్డ్ టీచర్ నివాసంలో దొంగ దోచుకున్నాడు. అయితే., దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇస్తూ క్షమాపణ లెటర్ రాసి పెట్టి దొంగతనం చేసాడు. విశ్రాంత ఉపాధ్యాయులు అయిన సెల్విన్, అతని భార్య జూన్ 17న చెన్నైలో తమ కుమారుడిని కలవడానికి బయలుదేరినప్పుడు మేగ్నానపురంలోని సాతంకుళంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దంపతులు లేని సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇంటి పనిమనిషి సెల్విని నియమించుకున్నారు యజమానులు. ప్రతిరోజులాగే జూన్ 26న సెల్వి సెల్విన్ ఇంటికి వెళ్లగా.. మెయిన్ డోర్ తెరిచి ఉండడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
దాంతో వెంటనే ఆమె సెల్విన్ కు సమాచారం అందించింది. సెల్విన్ ఇంటికి చేరుకుని చూడగా రూ.60 వేలు నగదు, 12 గ్రాముల బంగారు నగలు, ఒక జత వెండి సామాను దోచుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు సెల్విన్ ఇంటిని పరిశీలించినప్పుడు దొంగ వదిలిపెట్టిన క్షమాపణ లేఖను వారు కనుగొన్నారు. అందులో అతను క్షమాపణలు చెబుతూ.. దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. “నన్ను క్షమించండి.. నెల రోజుల్లో తిరిగి అన్ని ఇచ్చేస్తాను. నా అమ్మకు బాగాలేదు… నా లవర్ పుట్టిన రోజు ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాను..” అని లేఖలో పేర్కొన్నారు. దింతో మేఘానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Satyabhama Movie: టాప్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..