Kamareddy: దొంగతనానికి వెళ్లి.. ఇత్తడి, ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని ఇంట్లోనే పడుకున్న దొంగ
By Venkatesh
- దొంగతనానికి వెళ్లి
- తాగిన మైకంలో బయటకు వెళ్ళ లేక ఇంట్లోనే పడుకున్నాడు
- ఇత్తడి,ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని పడుకుని కనిపించిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనానికి వెళ్లి బయటికి రాలేక అక్కడే ఇరుక్కుపోయిన సంఘటనలు చూశాం కదా. మరికొందరు మద్యం మత్తులో దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయి యజమానులకు పట్టుబడిన కేసులు ఉన్నాయి. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ తాగిన మైకంలో బయటకు వెళ్ళ లేక ఇంట్లోనే పడుకున్నాడు. యజమాని వచ్చి తాళం తీసి చూసే వరకు ఇత్తడి,ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని పడుకుని కనిపించిన వైనం. పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగను పట్టించిన యజమాని మాలి పటేల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్