Cyber Crime: సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..
- దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
- సైబర్ మోసగాళ్లు మోసం చేసేందుకు ప్రతిరోజూ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.
- సైబర్ దాడికి గురికాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం సవాలుతో కూడిన పనిగా మారింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు మోసం చేసేందుకు ప్రతిరోజూ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సైబర్ దాడికి గురికాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం సవాలుతో కూడిన పనిగా మారింది. మీరు కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ వహించడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ సెల్‌కు తెలియజేయండి.
మోసాన్ని నివారించడానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించండి..
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి:
సైబర్ మోసాన్ని నివారించడానికి మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని కాల్ లేదా సందేశం ద్వారా తెలియని వ్యక్తితో పంచుకోవద్దు. అటువంటి సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మోసగాడు మిమ్మల్ని మోసం చేయవచ్చు.
తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు:
విశ్వసనీయ యాప్ స్టోర్ నుండి మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ లో ఏదైనా యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. తెలియని స్థలం నుండి డౌన్ లోడ్ చేయబడిన యాప్ డేటాను దొంగిలించే మాల్వేర్ కావచ్చు.
తెలియని కాల్ లను నమ్మవద్దు:
తెలియని కాల్ లను నమ్మవద్దు. కాల్ లో ఎవరైనా ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని లేదా ఏదైనా డిపార్ట్‌మెంట్‌కి చెందిన అధికారి అని క్లెయిమ్ చేస్తే, అతనిని విశ్వసించే ముందు ఖచ్చితంగా అతని వివరాలను తనిఖీ చేయండి.
సురక్షిత Wi-Fiని ఉపయోగించండి:
మీ పరికరాన్ని పబ్లిక్ Wi-Fi కి ఎప్పుడూ కనెక్ట్ చేయకండి. ఎల్లప్పుడూ సురక్షితమైన Wi-Fiని ఉపయోగించండి.
పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండండి:
మీ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.
తాజావార్తలు
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!