IPL: ఐపీఎల్ చరిత్రలో.. సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు
- ఐపీఎల్ చరిత్రలో
- సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేకేఆర్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయి ఆడింది. 278 పరుగులతో కేకేఆర్ బౌలర్లకు నరకం చూపించారు. రెస్ట్ ఆఫ్ సీజన్లో దారుణ విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు చివర్లో వరుస విజయాలతో సీజన్ ని ముగించారు. ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాస్సేన్, ట్రావిస్ హెడ్ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు దాసోహమయ్యారు. నలుదిక్కులా షాట్లు బాదుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు.
Also Read:Kakani Govardhan Reddy: పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక!
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
ముఖ్యంగా హేన్రిచ్ క్లాస్సేన్ విధ్వంసానికి బౌలర్ల కళ్ళలో రక్తం పారింది. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు నలుగురు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. 2013లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ అప్పటి పూణే వారియర్స్ పై 30 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఆ తర్వాత 14 ఏళ్ళ ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆర్ ఆర్ తరుపున ఆడుతూ గుజరాత్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ.
Also Read:Karnataka: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!
ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్ 37 బంతుల్లో సెంచరీ సాధించి యూసుఫ్ పఠాన్‌ను సమం చేశాడు. యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇప్పుడు క్లాస్సేన్ కూడా 37 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కు ఆడిన డేవిడ్ మిల్లర్ 2013లో ఆర్‌సీబీపై 38 బంతుల్లో శతకం నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ గతేడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై 39 బాల్స్ లో సెంచరీ బాదాడు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!