Euphoria : గుణశేఖర్ ‘యుఫోరియా’కు మ్యూజిక్ అందించనున్న ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..?
- *గుణ శేఖర్ సరికొత్త చిత్రం 'యుఫోరియా'
- *గుణ శేఖర్ 'యుఫోరియా' కు మ్యూజిక్ డైరెక్టర్ గా కాలభైరవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Euphoria : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మనోహరం,చూడాలని వుంది,ఒక్కడు,రుద్రమదేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని తెరకెక్కించి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా మారారు.గుణశేఖర్ ఈ మధ్య వరుసగా పీరియాడిక్ మూవీస్ తెరకెక్కిస్తున్నారు.ఆయన స్టార్ హీరోయిన్ అనుష్కతో తెరకెక్కించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ రుద్రమదేవి మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో గోన గన్నారెడ్డి గా అల్లుఅర్జున్ అద్భుతంగా నటించాడు.ఇదిలా ఉంటే రీసెంట్ గా గుణశేఖర్ తెరకెక్కించిన మరో హిస్టారికల్ మూవీ “శాకుంతలం”.
Read Also :Raju Yadav : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ఈసినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమా విడుదల అయిన చాలా కాలానికి దర్శకుడు గుణ శేఖర్ తన కొత్త సినిమాను ప్రకటించాడు.”యుఫోరియా” అనే యూత్ ఫుల్ సోషల్ డ్రామా తెరకెక్కిస్తున్నట్లు గా దర్శకుడు గుణ శేఖర్ ప్రకటించాడు.ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది.+తాజాగా ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మ్యూజిక్ అందించనున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియో ద్వారా ప్రకటించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!