Euphoria : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మనోహరం,చూడాలని వుంది,ఒక్కడు,రుద్రమదేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని తెరకెక్కించి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా మారారు.గుణశేఖర్ ఈ మధ్య వరుసగా పీరియాడిక్ మూవీస్ తెరకెక్కిస్తున్నారు.ఆయన స్టార్ హీరోయిన్ అనుష్కతో తెరకెక్కించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ రుద్రమదేవి మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో గోన గన్నారెడ్డి గా అల్లుఅర్జున్ అద్భుతంగా నటించాడు.ఇదిలా ఉంటే రీసెంట్ గా గుణశేఖర్ తెరకెక్కించిన మరో హిస్టారికల్ మూవీ…