UP: అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే చితక్కొట్టారు కదా.. చెట్టుకు కట్టేసి మరీ..!
- అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం
- చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా చూసిన గ్రామస్తుడు
- ప్రేమికుడిని చూసి గట్టిగా శబ్దం చేసిన గ్రామస్తుడు
- గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు
- యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది. కాగా.. అర్ధరాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Kolkata doctor case: సీబీఐ కీలక నిర్ణయం.. సందీష్ ఘోష్ సహా నలుగురు డాక్టర్లకు లై డిటెక్టర్ పరీక్ష
Also Read
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
ఈ ఘటనపై చౌబియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బెచన్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుధీర్ యాదవ్ అనే యువకుడు రాత్రి 11 గంటల ప్రాంతంలో తన ప్రియురాలిని కలిసేందుకు రాంపుర గ్రామం మీదుగా వెళ్తున్నాడన్నాడు. ఇంతలో యువకుడు గ్రామస్తులను చూసి దాక్కోవడంతో దొంగగా భావించారని.. దీంతో గ్రామస్తులు యువకుడిని పట్టుకుని కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం చెట్టుకు కట్టేశారని తెలిపాడు. యువకుడు కొట్టొద్దని ఎంత చెప్పినా గ్రామస్తులు మాట వినలేదని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి చెప్పాడు.
Read Also: Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా.. కఠిన చర్యలకు ఆదేశాలు
ఈ క్రమంలో.. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చౌబియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బెచన్ సింగ్ మాట్లాడుతూ.. యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, గ్రామస్తులు యువకుడిని దొంగ అని చెప్పారన్నాడు. ఈ క్రమంలో యువకుడిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నట్లు యువకుడు చెప్పాడు. కానీ గ్రామస్తులు అతన్ని దొంగగా భావించారన్నాడు. ఈ క్రమంలో.. గ్రామస్తులపై, యువకుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!