Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Untold Story Of Silk Smitha On The Silver Screen The First Look Is Going Viral

Silk Smitha : వెండితెర పై సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..

Published Date :December 2, 2023 , 3:37 pm
By Murali Krishna
Silk Smitha : వెండితెర పై సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సిల్క్ స్మిత..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ బ్యూటీ గా సిల్క్ స్మిత వెండితెర పై ఓ వెలుగు వెలిగింది.సిల్క్ స్మిత పేరు వింటేనే అప్పట్లో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు.. అంతలా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది సిల్క్ స్మిత..తన అందంతో అప్పట్లో యూత్ ని ఉర్రుతలూగించిన ఈ అందాల తార సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది .స్టార్ హీరోలకి మించిన రెమ్యూనరేషన్ తీసుకొని స్టార్ స్టేటస్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన సిల్క్ స్మిత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఆమె 1996 సెప్టెంబర్‌ 23 న ఆత్మహత్య చేసుకున్నారు..

ఈమె సూసైడ్ అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పాలి… వెండితెరపై బోల్డ్ పాత్ర లో నటించింది కానీ తెర వెనక మాత్రం సిల్క్ స్మిత చాలా మంచిది అంటూ అప్పట్లో ఎంతో మంది చెప్పుకొచ్చారు…సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్‌’ మూవీ తెరకెక్కింది.. అయితే తాజాగా సిల్క్ స్మిత జీవితం పై మరో బయోపిక్ తెరకెక్కబోతుంది. నేడు డిసెంబర్ 2 ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె బయోపిక్ ని అనౌన్స్ చేశారు. ఇండియన్ ఆస్ట్రేలియా నటి చంద్రిక రవి ఈ సినిమా లో సిల్క్ స్మిత పాత్రలో కనిపించబోతుంది. నేడు ఆమె ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేశారు . ‘సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో చంద్రిక సిల్క్ స్మితలా కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #first look viral
  • #silk smika untold story

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions