సిల్క్ స్మిత..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ బ్యూటీ గా సిల్క్ స్మిత వెండితెర పై ఓ వెలుగు వెలిగింది.సిల్క్ స్మిత పేరు వింటేనే అప్పట్లో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు.. అంతలా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది సిల్క్ స్మిత..తన అందంతో అప్పట్లో యూత్ ని ఉర్రుతలూగించిన ఈ అందాల తార సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది .స్టార్ హీరోలకి…