Viral Video: పామును తిన్న తాబేలు.. నమ్మలేకపోతున్నారా ఈ వీడియో చూడండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూసారా?. మాములగా ఐతే పాములు కప్పలు, పురుగులను తింటుంది. తాబేలు మాత్రం మట్టి, గడ్డి లాంటివి తింటూంటాయి. అయితే ఈ వీడియోలో తాబేలు పామును తింటుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తాబేలు శాకాహార జీవి అని అందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ వీడియోను చూస్తే.. తాబేలు శాఖాహారా, మాంసాహారా అని తెలుస్తుంది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేశారంటే.. కంచం ఖాళీ చేస్తారు..
Also Read
ప్రవహించే నీటిలో ఒక బండ కింద తాబేలు దాక్కున్నట్లు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఆ సమయంలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఇంతలో ప్రవహిస్తున్న నీటిలోంచి బండ దగ్గరికి ఓ పాము వస్తుంది. వెంటనే తాబేలు రాయిలో నుండి బయటికి వచ్చి రెప్పపాటులో నోటిలో పామును పట్టుకుంటుంది.
MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
తాబేలు షాకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @unilad అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఓ వినియోగదారుడు ఆశ్చర్యపోయి క్యాప్షన్‌లో రాశారు. తాబేలు కూడా పామును తినగలదని నాకు తెలియదు. ఈ వీడియోను ఇప్పటి వరకు 77 వేల మందికి పైగా లైక్ చేశారు. అయితే ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై కొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాబేలు పిజ్జాను ఇష్టపడుతుందని అనుకుంటా.. అని ఒకరంటుంటే.. మరికొందరు కొన్ని తాబేళ్లు చాలా తెలివైనవి. అందులో ఇది ఒకటి అంటున్నారు. మరొకరు తాబేలు పాముపై దాడి చేసిన వేగంపై ఆశ్చర్యపోయానని తెలిపారు.
- Tags
- snake
- telugu news
- Turtle
- viral
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!