తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూసారా?. మాములగా ఐతే పాములు కప్పలు, పురుగులను తింటుంది. తాబేలు మాత్రం మట్టి, గడ్డి లాంటివి తింటూంటాయి. అయితే ఈ వీడియోలో తాబేలు పామును తింటుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
సింహం.. అడవికి రాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పరుగులు పెడుతుంది. జింకల్లాంటివి అయితే బతుకు జీవుడా అంటూ దొరక్కుండా పారిపోతాయి. కానీ చిన్న జంతువులు సింహం జోలికి రావు. కానీ ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు చుక్కలు చూపించింది. బాగా ఆటపట్టించిన తీరు నెటిజన్లను ఫిదా �
సింహం అడవికి రారాజు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి సింహాన్ని బెదిరించాలి అంటే సింహం కంటే బలమైన జంతువు అయి ఉండాలి. అయితే, ఓ చిన్న తాబేలు అడవికి రాజైన సింహాన్ని బెదిరించింది. తన తలను పైకి ఎత్తి సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో సింహం నాకెందుకులే అన్నట్టుగా పక్కకు జరిగి మళ్ల�