Site icon NTV Telugu

Andhra Pradesh: గత ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ అధికారుల రాజీనామాలు..

Ap News

Ap News

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో నియమితులైన రిటైర్డ్ అధికారులు వరుసగా రాజీనామాలు చేస్తు్న్నారు.. ఇక, రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. తాజాగా రాజీనామాలు చేసినవారి విషయానికి వస్తే.. లా సెక్రటరీ సత్య ప్రభాకర్ రావు, విజిలెన్స్ కమిషనర్ వీణా ఈష్, పట్టణాభివృద్ది శాఖ అడిషనల్ సెక్రటరీ ఎం. ప్రతాప్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వీణా ఈష్ సహా వివిధ హోదాల్లో ఉన్న వెంకట రమణా రెడ్డి, సుధాకర్, మల్లిఖార్జున రాజీనామలు చేశారు.. దీంతో.. వారి రాజీనామాలను ఆమోదిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌..

Read Also: Karnataka: కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగులు నిషేధం..

Exit mobile version