Hyderabad: భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో యాక్షన్.. సైబరాబాద్ పరిధిలో మొదటిసారి
- భూ కబ్జాదారులపై బుల్డోజర్స్ తో యాక్షన్
- మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించిన పోలీసులు
- గండిపేటలో డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డ కబ్జాదారులు
- అసాంఘీక కార్యక్రమాలకు అడ్డగా మారిన ఫామ్ హౌస్ ని కూల్చివేస్తున్న సైబరాబాద్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్య నగరంలో భూ కబ్జాదారులు పెరిగిపోతున్నారు. ఎక్కడ ల్యాండ్ ఖాళీగా కనపడితే దాన్ని అక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ల్యాండ్ కబ్జా చేసిన ఘటనలు ఎదురయ్యాయి. నిన్న (ఆదివారం).. అత్తాపూర్‌లోని అక్బర్ హిల్స్‌లో ల్యాండ్ కబ్జాకు పాల్పడిన 9 మంది రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ.. యజమానులను బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు ల్యాండ్ కబ్జాను అరికట్టేందుకు బుల్డోజర్స్ కు పని చెప్పారు. భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
Read Also: Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలో ఓ డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాదారులు. ఈ స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన ఎమ్మార్పీఎస్ నేతను శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో పెట్టి హింసించారు. అంతేకాకుండా.. 20 కుక్కలు, పొట్టేళ్ల మధ్యలో నరేందర్‌ను చిత్రహింసలకు గురిచేశారు భూకబ్జాదారులు. ఈ క్రమంలో.. అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ని సైబరాబాద్ పోలీసులు కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపి నేతృత్వంలో ఫామ్ హౌస్ కూల్చివేశారు. బుల్డోజర్స్ తో ఫాంహౌస్ మొత్తాన్ని నేల మట్టం చేశారు అధికారులు.
Read Also: Loan App harassment: లోన్‌యాప్ వేధింపులు.. సచివాలయం ఉద్యోగి అదృశ్యం..
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు