Licence Cancelled: అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు లైసెన్స్ రద్దు.. రూ.2.5 లక్షల ఫైన్
- ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్
- అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు జరిమానా
- డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Licence Cancelled: ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటనలో అతడికి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పాలీసులు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులు చేసిన పనికి వారికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది. ఆ కారు వెంబడే అంబులెన్స్ వస్తుంది. అయితే, లోపల రోగి పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. ఆ సమయంలో అంబులెన్స్ సైరన్ మోగిస్తానే ఉన్నాడు. సదరు అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే హారన్ కూడా మోగించడం మొదలుపెట్టాడు. అలా ఒకేసారి సైరన్, హారన్ మోగుతున్నా సదరు కారు డ్రైవర్ వారికి దరి ఇవ్వలేదు.
Read Also: Woman drown: రిసార్ట్ స్మిమ్మింగ్ పూల్‌లో మునిగి యువతి మృతి.. రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా..
Also Read
- Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
- Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
ఈ ఘటన కొన్ని కిలోమీటర్ల పాటు జరిగింది. ఆ సమయంలో అంబులెన్సు ముందు భాగంలో కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ ను కూడా విచారించిన పోలీసులు.. వారు ఇచ్చిన సమాచారంతో కారును నడిపిన యజమాని ఇంటి వద్దకు వెళ్లి మరీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా రెండున్నర లక్షల జరిమానా విధించారు. ఇకపోతే, అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వాహనాలకు దారి ఇవ్వాల్సిన కనీస బాధ్యత మోటారు వాహనాల చట్టం ప్రకారం.. వాహనం నడిపే ప్రతి ఒక్కరి డ్రైవర్ పైనా ఉంటుంది. దీన్ని ఉల్లంఘించినందుకు గాను అతనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించి లైసెన్స్ కూడా రద్దు చేసారు. దీనితో పోలీసుల చర్యపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn
— MDApp (@MDAppMDApp) November 17, 2024
తాజావార్తలు
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!