Woman drown: రిసార్ట్ స్మిమ్మింగ్ పూల్‌లో మునిగి యువతి మృతి.. రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా..
- వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకుంటే, ఎదురైన విషాదం..
- స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు మహిళలు మృతి..
- ఒకరిని రక్షించే క్రమంలో మునిగిన ముగ్గురు..
- మంగళూర్‌లో ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman drown: కర్ణాటక మంగళూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్టుల్లో విషాదం నెలకొంది. వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకుంటే అనుకోని ఘటన ఎదురైంది. మైసూర్‌కి చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రిసార్టులోని స్మిమ్మింగ్ పూల్‌లో ముగినిపోయి మరణించారు. ప్రైవేట్ బీచ్ రిసార్టులో ఈ ఘటన జరిగింది. బాధితులను 21 ఏళ్ల నిషిత ఎండి, 20 ఏళ్ల పార్వతి ఎస్, 21 ఏళ్ల కీర్తనా ఎన్‌గా గుర్తించారు. వారు శనివారం (నవంబర్ 16) నుంచి మంగళూరులోని సోమేశ్వర ఉచ్చిలలోని ఓ ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌లో ఉంటున్నారు.
Also Read
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
పోలీసులు కథనం ప్రకారం.. ముగ్గురు యువతులు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్మిమ్మింగ్ పూల్‌లోకి దిగి వీడియో రికార్డ్ చేయాలని అనుకన్నారు. పూల్‌లోకి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఒకరు మునిగిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు కూడా మునిగిపోయారని, ఇది కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురికి ఈత రాదని తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ముగ్గురు కూడా ప్రమాదం నుంచి బయటపడేందుకు ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. ఉల్లాల్ పోలీస్ స్టేషన్ నుండి ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎన్ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం రిసార్ట్‌కు చేరుకుంది మరియు తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!