Asian Games 2023: బంగ్లాను ఓడించి.. సెమీస్కు చేరిన భారత హాకీ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి సెమీ ఫైనల్ కు చేరింది. 12-0 తేడాతో బంగ్లాను మట్టికరిపించింది భారత్. ఇక టీమిండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేశారు. గ్రూప్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయభేరీ మోగించింది.
Read Also: Harpal randhawa: జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం.. భారత మైనింగ్ వ్యాపారవేత్త మృతి
Also Read
ఇక ఈ మ్యాచ్ లో మొదటి నుంచి టీమిండియా ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. రెండో నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చూపించారు. వరుసగా గోల్స్ చేసుకుంటూ అత్యుత్తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. బంగ్లా ఆటగాళ్లకు గోల్స్ చేసేందుకు సమయం ఇవ్వకుండా చేశారు. దీంతో భారత్ భారత్ 12-0తో చెలరేగారు.
Read Also: Rahul Gandhi: స్వర్ణ దేవాలయంలో గిన్నెలు శుభ్రం చేసిన రాహుల్
మొదటి నుంచి ఆసియా క్రీడల్లో భారత హాకీ ఆటగాళ్లు పటిష్ట ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దీంతో 5 గ్రూప్ మ్యాచ్‌లలో 58 గోల్స్ చేశారు. కాగా భారత్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టు కేవలం 5 గోల్స్ మాత్రమే చేయగలిగింది. భారత జట్టు సెమీఫైనల్ మ్యాచ్ ను రేపు ఆడనుండగా.. సెమీస్‌లో చైనాతో తలపడే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!