Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tharun Bhascker Gayapadda Simham Movie Sree Vishnu Extended Cameo Update

Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

Published Date :April 26, 2026 , 10:41 am
By Mounika
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో తరుణ్ సరసన నటిస్తుండగా వీరిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ అండ్ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, ఇతరులు అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమాలో దాగున్న అసలైన ‘సర్‌ప్రైజ్ ప్యాకేజీ’ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు అని తేలడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే

Also Read : Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

Also Read

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు 'షాక్'.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

శ్రీ విష్ణు అతిథి పాత్రలు చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’లో ఆయన కేవలం మెరిసి మాయమయ్యే పాత్ర కాకుండా, కథను మలుపు తిప్పే ‘ఎక్స్‌టెండెడ్ క్యామియో’ రోల్ పోషిస్తున్నారు. ఈ పాత్ర చుట్టూ ఒక పెద్ద మిస్టరీ ఉందని, సినిమా సెకండాఫ్‌లో వచ్చే శ్రీ విష్ణు సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతే కాదు శ్రీ విష్ణుతో పాటు ఈ సినిమాలో మరో స్టార్ హీరో లేదా పాపులర్ యాక్టర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రహస్య పాత్రను ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. బహుశా తరుణ్ భాస్కర్ మిత్రులైన విజయ్ దేవరకొండ లేదా విశ్వక్ సేన్‌లలో ఎవరో ఒకరు కనిపించే అవకాశం ఉందనే ఊహాగానాలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Faria Abdullah latest films
  • Gayapadda Simham movie updates
  • Kashyap Srinivas Director
  • Sree Vishnu guest role
  • Tharun Bhascker Next Movie

తాజావార్తలు

  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

  • Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions