TGPSC : టీజీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది కీ, ర్యాంకింగ్ జాబితా విడుదల
- టీజీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్ - 1 తుది కీ
- సాధారణ ర్యాంకింగ్ జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది.
పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ స్త్రీ & శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
దరఖాస్తు తేదీలు: 2022 సెప్టెంబర్ 8 – 29
అర్హత: 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే
వేతన పరిధి: ₹35,720 – ₹1,04,430
జోన్ల వారీగా ఖాళీలు
కాళేశ్వరం – 26
బాసర – 27
రాజన్న – 29
భద్రాద్రి – 26
యాదాద్రి – 21
చార్మినార్ – 21
జోగులాంబ – 31
ఈ పోస్టులకు హోమ్ సైన్స్ / సోషల్ వర్క్ / సోషియాలజీ లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ / బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్ / క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్ / బయో కెమిస్ట్రీ / ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్ / బయోలాజికల్ కెమిస్ట్రీ వంటి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ఈ ఉద్యోగాలు పూర్తిగా మహిళా అభ్యర్థులకే పరిమితం కావడం విశేషం. స్త్రీ & శిశు సంక్షేమ శాఖలో పని చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఇక అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే చెక్ చేసుకోవాలి.
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!