TG SET 2026 Notification: టీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు తేదీ వివరాలిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాలకు అర్హత కల్పించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET) 2026 ప్రకటనను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
విద్యార్హతలు..
సంబంధిత సబ్జెక్టుల్లో (MA, M.Sc, M.Com, MBA, MCA, M.Tech తదితర మాస్టర్స్ డిగ్రీలు) కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
పరీక్ష విధానం..
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత (CBT) ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 3 గంటల వ్యవధిలో రెండు పేపర్లు ఉంటాయి:
పేపర్-1: బోధనా, పరిశోధనా నైపుణ్యాలపై 50 ప్రశ్నలు (100 మార్కులు).
పేపర్-2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుండి 100 ప్రశ్నలు (200 మార్కులు).
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 3, 2026
సాధారణ రుసుముతో చివరి తేదీ: ఆగస్టు 30, 2026
ఆలస్య రుసుముతో గడువు:
రూ. 1,500తో: ఆగస్టు 31 – సెప్టెంబర్ 5
రూ. 2,000తో: సెప్టెంబర్ 6 – సెప్టెంబర్ 10
రూ. 3,000తో: సెప్టెంబర్ 11 – సెప్టెంబర్ 12
దరఖాస్తుల సవరణ : సెప్టెంబర్ 13 నుండి 15 వరకు
హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: సెప్టెంబర్ 22, 2026 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష నిర్వహణ: సెప్టెంబర్ చివరి వారంలో ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారికి వెబ్ సైట్ https://telanganaset.org/ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పాత ప్రశ్నాపత్రాలను కూడా ఈ వెబ్ సైట్ నుంచే డౌన్ లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?