SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR in Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక ‘సమగ్ర సవరణ సర్వే’ (SIR) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి 24 వరకు మూడు దశలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొదటి దశలో సర్ సర్వే నిర్వహణ అధికారులు బిఎల్ఓలకు వారు చేపట్టాల్సిన బాధ్యతలు వంటి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందిస్తారు.
జిల్లా ఎన్నికల అధికారుల వారిగా క్షేత్ర స్థాయిలో ఈ సన్నద్ధత కార్యక్రమాన్ని చేపడతారు. ఇక రెండో దశలో సర్ సర్వేలో డిఈఓ, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ పర్యవేక్షకులు, బిఎల్ఓలకు శిక్షణ అందిస్తారు. మూడో దశలో సర్వేలో భాగంగా ఇంటింటికి అందించే ఎన్యుమరేషన్ పత్రాలని ముద్రిస్తారు. సన్నద్ధత ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు సర్ సర్వేను నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణ సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. వారి గుర్తింపు కార్డుల పరిశీలన ప్రక్రియలను చేపడతారు. అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!