Sankranthi Holidays : జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు..
- జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
- ఈనెల 11 నుంచి 16 వరకు జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranthi Holidays : తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉండగా, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు హాలిడేలు ప్రకటించాయి. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వం ఈసారి రెండు రోజుల ముందుగానే సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మార్పుతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి పండుగ ప్రణాళికలను ముందుగానే చేయగలిగే పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
సెలవుల తేదీలపై స్పష్టత రావడంతో తల్లిదండ్రులు సొంతూళ్లకు ప్రయాణించడానికి సన్నాహాలు ప్రారంభించారు. పిల్లలను బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా పండుగను గడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. పండుగ వేళ కుటుంబంతో సమయాన్ని గడపడం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు తీరాయి.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించాయి. ఈ రెండుచోట్ల సెలవుల ప్రకటనతో పండుగ వేళ ఇద్దరు రాష్ట్రాల్లో ప్రజలు ఉత్సాహంగా ఆరంభం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెలవులు పొడిగించిన ఈ నిర్ణయం పాఠశాల విద్యార్థులు, వారి కుటుంబాలకు పండుగ వేళ మరింత సంతోషాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.
Arvind Kejriwal: నితిన్ గడ్కరీని ప్రశంసించిన అరవింద్ కేజ్రీవాల్
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..