Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..
- రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ..
- కొత్త వారికి మార్చి 25 వరకు గడువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు పనుల్లో నిమగ్నమైన రైతన్నలకు అండగా నిలుస్తూ, రైతు భరోసా నిధులను నేడు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఇంకా ఈ పథకం పరిధిలోకి రాని రైతుల కోసం ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇప్పటివరకు రైతు భరోసా నిధులు పొందని వారు, లేదా బ్యాంక్ వివరాల్లో తప్పులు ఉన్నవారు మార్చి 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.
Also Read
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
అర్హులైన రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారిని (AEO) కలిసి దరఖాస్తు ఫారమ్ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలను జత చేయాలి. రైతులు సమర్పించే బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా కేవైసీ (KYC) పూర్తి చేసి ఉండాలి. ఆధార్ సీడింగ్ లేకపోతే డబ్బులు జమ కావడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు కాబట్టి, వెంటనే మీ పరిధిలోని రైతు వేదికలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి. సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న సన్నకారు రైతులకు ఈ నిధులు ఎంతో ఊరటనివ్వనున్నాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?