Fire Accident: సౌదీ అరేబియాలో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Man Died in Fire Accident in Saudi Arabia: సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గదిలోని ఏసీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదం రాత్రి పూట జరిగింది. దీంతో ఆ గదిలో ఉన్న ముగ్గురు గాఢనిద్రలో ఉన్నారు. ఈ కారణంగా మంటలు గది అంతా వ్యాపించే వరకు వారు నిద్ర లేవదు. దీంతో ఒక్కసారిగా మంటలు వారిని చుట్టుముట్టాయి. దాంతో గదిలో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన ముగ్గురు కూడా ప్రవాసులే. వీరిలో తెలంగాణకు చెందిన 39 ఏళ్ల మహమ్మద్ జావీద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలానికి చెందిన వ్యక్తి జావీద్. అతడు జెడ్డాలోని సౌదీ కుటుంబం వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
Also Read
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
ఈ ప్రమాదంలో జావిద్ తో పాటు చనిపోయిన మరో ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశ్ కు చెందిన వారు. వీరు ముగ్గురు ఒక వసతి గృహంలో నివసిస్తున్నారు. గదిలో మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సలహా ఇచ్చారు. అయితే వారు వచ్చేటప్పటికే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. చనిపోయిన వారిలో ఇద్దరు బంగ్లాదేశీయులతో పాటు జావీద్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి కుటుంబానికి ఆధారమైన జావీద్ చనిపోవడంతో వారి కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబం సభ్యులు భారతఎంబసీని కోరుతున్నారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారందరి పోషణ జావీదే చూసుకుంటున్నాడు. అయితే ఈ మధ్యనే జావీద్ తండ్రి క్యాన్సర్ తో చనిపోయాడు. జావీద్ కూడా భారత్ కు త్వరలోనే తిరిగి రావాలనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!