Big Breaking : తెలంగాణ వాసులకు బిగ్ న్యూస్.. ఇక నుంచి 24 గంటల దుకాణాలు ఓపెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని వేళ్లలో షాప్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణ వ్యాప్తంగా 24/7 షాపులకు తెరుచుకునేందుకు వీలు కల్పిస్తూ.. 24 గంటలూ షాపులు తెరిచేందుకు ఏడాదికి రూ.10వేలు అదనంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. ఉద్యోగులకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వానికి అందించాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా.. మహిళా ఉద్యోగుల అనుమతితోనే నైట్ షిఫ్ట్ వేయాలని, నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే మహిళలకు వెహికల్ పిక్‌ఆప్ అండ్ డ్రాపింగ్, రాత్రి వేళలో పని చేసే మహిళా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సిబ్బందికి విధిగా ఐడీ కార్డులు జారీ చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. లేబర్ చట్టాల ప్రకారం పని గంటలు నిర్ణయించాలని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాకుండా.. ఎక్కువ పని గంటలు పని చేసినవారికి ఓవర్ టైం డబ్బులు ఇవ్వాలని, వీక్ ఆఫ్‌లతో పాటు.. పండుగలకు సెలవులను ఇవ్వాలని పేర్కొంది.
Also Read : Gunmen Attacks: నరమేధం.. మార్కెట్‌లోకి ప్రవేశించి 47 మందిని కాల్చి చంపిన సాయుధులు
Also Read
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
తాజావార్తలు
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్‌ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!