Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Elections 2023 Harish Rao Says Not Only Manifesto Congress Copy Ramakka Song Also

Harish Rao: చివరకు రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టింది: హరీష్ రావు

Published Date :November 22, 2023 , 1:33 pm
By Sampath Kumar
Harish Rao: చివరకు రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టింది: హరీష్ రావు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harish Rao Said Congress Party Copy Ramakka Song: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మేనిఫెస్టోని మాత్రమే కాదని.. రామక్క పాటని (గులాబీల జండలే) కూడా కాంగ్రెస్ సహా బీజేపీ కూడా కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారని, సుతి లేని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం పడితే ఆగం అవుతాం అని హరీశ్‌ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం సిద్ధిపేటలోని మిరుదొడ్డి సభలో హరీశ్‌ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

‘కాంగ్రెస్ వాళ్లకు సుతి లేదు. కాంగ్రెస్‌లో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారు. నేను సీఎం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు అంటున్నారు. సుతి లేని కాంగ్రెస్ చేతిలో రాష్ట్రం పడితే ఆగం అవుతాం. కాంగ్రెస్ వాళ్లు మన మేనిఫెస్టోని కాపీ కొట్టారు. కేసీఆర్ రైతుకు ఎకరానికి 16 వేలు అంటే.. కాంగ్రెస్ వాళ్లు 15 వేలు అంటున్నారు. ఆఖరికి రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కాపీ కొట్టారు’ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Also Read: Gautam Gambhir IPL 2024: ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌కు గౌతమ్ గంభీర్‌ గుడ్‌బై.. మళ్లీ కేకేఆర్‌తో ప్రయాణం!

‘ఓట్లు అంటే మూడు రోజుల పండుగ కాదు.. మన ముందున్న ఐదేళ్ల భవిష్యత్తు. తెలంగాణలో బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. మరి దుబ్బాకలో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో వంద హామీలు ఇచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేము చేసిన పనులకు కొబ్బరికాయ, కత్తెర పట్టుకుని నేను చేసినా అని రఘునందన్ బయలుదేరుతాడు. మేం ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాము. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ ఇచ్చిన ఒక్క హామీ అయిన అమలయ్యిందా?. కేసీఆర్ అంటే నమ్మకం, ఓ విశ్వాసం’ అని హరీశ్‌ రావు చెప్పారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • harish rao
  • Ramakka Song
  • telangana

తాజావార్తలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions