TG EAPCET 2026: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET 2026: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించగా, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 9 నుంచి 11 వరకు జరిగాయి. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. 1,97, 241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను రాయగా.. 84,954 మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ రాశారు. ఫలితాల విషయానికి వస్తే..ఇంజనీరింగ్‌లో 14,4704 మంది అంటే 73.36% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే 0.1% ఉత్తీర్ణత పెరిగింది. ఉప్పల్‌కి చెందిన M. రుషి అనే అమ్మాయి 156.63 మార్కులతో ఇంజనీరింగ్ టాపర్‌గా నిలిచింది. రెండో ర్యాంకర్ హైదరాబాద్ ముసాపేట్కి చెందిన యువకుడు బెజుగామ అన్షుల్ (148.70మార్క్స్), మూడో ర్యాంకర్‌గా ఏపీలోని కడపకు చెందిన M. వంశీధర్‌రెడ్డి (147 మార్క్స్) నిలిచారు.
TG EAPCET – 2026 అగ్రికల్చర్ & ఫార్మసీ (A&P) విభాగం టాపర్స్ వివరాలు:
ర్యాంక్ 1 : ముక్కరం అహ్మద్ – 150.17 మార్కులు
ర్యాంక్ 2 : తాడూరి నివృత్త్ సాయి వెంకట్ – 143.43 మార్కులు
ర్యాంక్ 3 : సాహితి గీతిక గునిథి – 142.35 మార్కులు
ర్యాంక్ 4 : మయుక్ జయసింహ – 139.78 మార్కులు
ర్యాంక్ 5 : అమైర్ అనాస్ – 137.40 మార్కులు
ర్యాంక్ 6 : నాథన్ షెబా జెరూషా – 137.24 మార్కులు
ర్యాంక్ 7 : పెరికేటి అనురాగ్ – 136.67 మార్కులు
ర్యాంక్ 8 : బూర సాయి శరణ్ – 135.21 మార్కులు
Also Read
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?