Sunil Bansal : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP Incharge Sunil Bansal Meeting at Munugodu
బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను తెలంగాణ బీజేపీ ఇంచార్జీగా నియమించింది బీజేపీ అధిష్టానం. అయితే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. మనుగోడు సైతం కాషాయ జెండా ఎగురవేసి తెలంగాణ బీజేపీ బలాన్ని మరింత పెంచి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీగా ప్రజల ముందు అవతరించేందుకు కసరత్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే తాజాగా నల్లగొండ జిల్లా మునుగోడులో బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సునీల్ బన్సల్ హాజరయ్యారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు లో తొలిసారిగా అడుగు పెట్టానన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో గొప్ప మార్పు రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్తలు కృషి చేయాలని.. బీజేపీ పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!