Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. సభలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కమిటీ విచారణ చేపట్టింది. తాజాగా కౌశిక్ రెడ్డి సమర్పించిన వివరణ, ఆయన కోరిన అదనపు గడువు, సభా కార్యకలాపాలకు సంబంధించిన ఫుటేజీ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
సమావేశంలో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కమిటీకి రాసిన లేఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. వివరణ ఇవ్వడానికి తనకు ఆరు వారాల గడువు కావాలని కౌశిక్ రెడ్డి గతంలో కమిటీని కోరారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన పూర్తి కార్యకలాపాల వీడియో ఫుటేజీని కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి కోరిన ఆరు వారాల గడువును మరింత పొడిగించాలా? లేదా? అనే అంశంపైనా కమిటీ చర్చించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్కు చెందిన కమిటీ సభ్యులు గడువు ఇవ్వాలని కోరారు. కాకపోతే ఈ అంశంపై తుది నిర్ణయం ఏమిటనేది స్పష్టంగా వెల్లడి కావాల్సి ఉంది.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
అసెంబ్లీ ఘటనకు సంబంధించిన మరికొంత సీసీటీవీ ఫుటేజీని ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరగా.. అదనపు ఫుటేజీ ఇవ్వడంపై కొంత అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఘటనకు సంబంధించిన ఫుటేజీని కమిటీ పరిశీలనకు ఉంచినట్లు సభ్యులు సూచించారు. చివరకు 30వ తేదీకి కమిటి విచారణను వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?