Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Tecno Pop X 5g Launched In India Price Specs 6500mah Battery Freelink Feature And More

8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

Published Date :April 20, 2026 , 1:14 pm
By Kothuru Ram Kumar
  • Tecno నుంచి POP X 5G భారత మార్కెట్లో లాంచ్
  • 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డిమెన్సిటీ 6400 ప్రాసెసర్‌
  • 6500mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 8.18mm స్లిమ్ డిజైన్, బలమైన బిల్డ్ క్వాలిటీ
  • 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
  • ధర: రూ.15,999 (4GB), రూ.17,999 (6GB)
  • ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి..
8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

TECNO POP X 5G Launched: భారత మార్కెట్లో టెక్నో (TECNO) సంస్థ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పాప్ X 5G (TECNO POP X 5G) అధికారికంగా లాంచ్ అయ్యింది. మంచి బ్యాటరీ బ్యాకప్, బలమైన బిల్డ్ క్వాలిటీ, మెరుగైన కనెక్టివిటీపై దృష్టితో ఈ ఫోన్ రోజువారీ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా సౌకర్యవంతమైన కమ్యూనికేషన్ అందించేలా ప్రత్యేక ఫీచర్లను అందించింది.

Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

ఈ టెక్నో POP X 5Gలో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే పనితీరు కోసం మీడియాటెక్ డిమెంసిటీ 6400 ప్రాసెసర్‌ను అందించారు. ఇంకా ఈ మొబైల్ 4GB, 6GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు మెమరీ పెంచుకొనే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ లో 6500mAh భారీ బ్యాటరీ ఉండగా.. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

Image (2)

అలాగే ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. బాడీ కేవలం 8.18mm మందంతో స్లిమ్‌గా ఉండటంతో పాటు, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం కెమెరా డిజైన్‌తో బలంగా తయారు చేశారు. ఈ ఫోన్‌లో ముఖ్యమైన ప్రత్యేకత ఫ్రీలింక్ కమ్యూనికేషన్ (FreeLink Communication) ఫీచర్. ఇది మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా సమీపంలోని డివైస్‌ లతో నేరుగా కనెక్ట్ అయ్యి కాల్స్, మెసేజింగ్, ఫైల్ షేరింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఓపెన్ ఏరియాలో సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఫీచర్ పనిచేస్తుంది.

Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!

సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16తో పాటు పలు AI ఫీచర్లు అందించారు. AI నాయిస్ క్యాన్సిలేషన్, AI రైటింగ్ అసిస్టెంట్, AI ఎరేసర్ 2.0, AI ఇమేజ్ ఎక్స్‌టెండర్ వంటి టూల్స్ వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Image (1)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • TECNO new mobile
  • tecno pop x 5g
  • TECNO POP X 5G Launch
  • TECNO POP X 5G price
  • TECNO POP X 5G specs

తాజావార్తలు

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • MEGA 158 : చిరు – బాబీ ‘కాకాజీ’.. ఫైనలా?

  • Rajnath Singh: డబుల్ ఇంజిన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. బెంగాల్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం

  • Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

ట్రెండింగ్‌

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions