WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం జట్లు ఆటగాళ్ల జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు జట్లు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అందులో 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. రిలీజ్ చేసిన వారిలో పెద్ద బ్యాట్స్ మెన్లు కూడా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ ఈ జాబితాను విడుదల చేశాయి.
యూపీ వారియర్స్ అలిస్సా హీలీ, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్‌లను అట్టిపెట్టుకుంది. బెంగుళూరు జట్టులో అలిస్ పెర్రీ, హీథర్ నైట్, రేణుకా సింగ్ కొనసాగుతున్నారు. ముంబై జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్, అమంజోత్ కౌర్‌లను రిటైన్ చేసుకుంది. గార్డనర్ గుజరాత్ జట్టులో కొనసాగుతుండగా.. అన్నాబెల్ సదర్లాండ్‌ను విడుదల చేసింది.
Also Read
ఢిల్లీ క్యాపిటల్స్-(రిటైన్డ్ ప్లేయర్లు): అలిస్ క్యాప్సే, అరుంధతీ రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, లారా హారిస్, మరిజన్ కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తాన్యా భాటియా, టిటాస్ సాధు.
విడుదలైన ప్లేయర్లు: అపర్ణ మండల్, జసియా అక్తర్, తారా నోరిస్*.
గుజరాత్ జెయింట్స్ -(రిటైన్డ్ ప్లేయర్లు): ఆష్లే గార్డనర్*, బెత్ మూనీ*, డేలాన్ హేమ్లత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్ట్*, షబ్నమ్ షకీల్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్.
రిలీజైన ప్లేయర్లు: అన్నాబెల్ సదర్లాండ్*, అశ్వనీ కుమారి, జార్జియా వేర్హామ్*, హర్లీ గాలా, కిమ్ గార్త్*, మాన్సీ జోషి, మోనికా పటేల్, పరునికా సిసోడియా, సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ*, సుష్మా వర్మ.
ముంబై ఇండియన్స్ -(రిటైన్డ్ ప్లేయర్లు): అమంజోత్ కౌర్, అమేలియా కెర్*, క్లో ట్రయాన్*, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్*, హుమైరా కాజీ, ఇసాబెల్లె వాంగ్*, జింటిమణి కలితా, నటాలీ స్కివర్*, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యస్తికా భాటియా.
రిలీజైన ప్లేయర్లు: ధారా గుజ్జర్, హీథర్ గ్రాహం*, నీలం బిష్త్, సోనమ్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -(రిటైన్డ్ ప్లేయర్లు): ఆశా శోభన, దిశా కస్సట్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రాణి రాయ్, కనికా అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, సోఫీ డివైన్*
రిలీజైన ప్లేయర్లు: డేన్ వాన్ నీకెర్క్, ఎరిన్ బర్న్స్, కోమల్ జంజాద్, మేగాన్ షుట్, పూనమ్ ఖేమ్నార్, ప్రీతి బోస్, సహానా పవార్
యూపీ వారియర్స్-(రిటైన్డ్ ప్లేయర్లు): అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్శ్వి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, ఎస్. యశశ్రీ, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్
రిలీజైన ప్లేయర్లు: దేవికా వైద్య, షబ్నిమ్ ఇస్మాయిల్*, శివలీ షిండే, సిమ్రాన్ షేక్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు