Team India: వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత టీమిండియాకు కనీసం విశాఖపట్నంలోనైనా అదృష్టం కలిసి రావాలని క్రికెట్ ప్రేమికులు ప్రార్థించారు. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ చివరకు క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన వార్తను పొందారు. విశేషం ఏమిటంటే.. వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. READ ALSO: The…