Teachers Unions: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీలు వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్వశిక్షా అభియాన్ కార్యాలయం వద్ద ఎస్.టి.యు. అధ్యక్షుడు నివాస్, యూ.టి.ఏఫ్ నేత వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పిల్లకు ఇచ్చే కిట్ లు ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలాఖరు వరకు మాత్రమే యాప్ లో హాజరు నమోదు చేస్తారు. బదిలీల కు సంబంధించి పాత సర్వీస్ లు పరిగణలోకి తీసుకుంటారు. అవసరమైతే బదిలీ కోడ్ కూడా తెస్తామన్నారు. పాత జిఒ లను యధాతధంగా అమలు చేస్తాం అన్నారు. 1752 ప్లస్ టూ జూనియర్ లెక్చరర్ పోస్ట్ లు భర్తీ చేస్తాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్నీ చేస్తామని హామీ ఇవ్వడం హర్షణీయం అన్నారు ఎస్.టి.యు. అధ్యక్షుడు నివాస్.
Read Also: AP Highcourt: R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. హైకోర్ట్ కీలక ఉత్తర్వులు
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
యూ.టి.ఏఫ్ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 292 ప్లస్ టూ పాఠశాలల్లో ప్రమోషన్ లను స్వాగతిస్తున్నాం. జీవీకే కిట్ ల కోసం ఉపాధ్యాయులు అనేకసార్లు తిరగాల్సి వచ్చింది. స్కూళ్ళకే కిట్ లు పంపాలని అడిగాం. కన్వర్షన్ కు సంబంధించి మరో అవకాశం ఇవ్వాలని కోరాం, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీ వద్దని చెప్పాం. మంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిశీలించాలని చెప్పాం అన్నారు యూటీఎఫ్ నేత వెంకటేశ్వర్లు. గురుకుల పాఠశాలల్లో పోస్ట్ లు భర్తీ చేయలేదు. 117 జీఓ వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. జీఓ 117 రద్దు చేయాలని,16 రకాల యాప్ ల స్థానంలో నాలుగు యాప్ లు అమలు చేస్తాం అన్నారు. వేసవి సెలవులు ముగిసే లోపు అన్నీ సరిచేయాలన్నారు.
Read Also: Tenth Class Results: ఏపీలో టెన్త్ క్లాస్ ఫలితాలు.. ఎప్పుడో తెలుసా?
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!