Kondapalli Municipal Election: ఎక్స్ అఫిషియో ఓటు ఓకే.. కొండపల్లి చైర్మన్ పీఠం టీడీపీదే!
- కొండపల్లి చైర్మన్ పీఠం టీడీపీదే
- మున్సిపల్ చైర్మెన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు
- కొండపల్లి మున్సిపల్ వైస్ చైర్మెన్‌గా శ్రీదేవి
- ఎక్స్ అఫిషియో ఓటు ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ సొంతమైంది. ఒక ఓటు తేడాతో చైర్మన్ పీఠంను టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. కొండపల్లి మున్సిపల్ చైర్మెన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మెన్‌గా ఇండిపెండెంట్‌గా గెలిచి.. టీడీపీకి మద్దతు ఇచ్చిన శ్రీదేవి ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Also Read: RK Beach: పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు మృతి!
Also Read
కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్‌లో మొత్తం 29 సీట్లు ఉన్నాయి. అందులో 14 వైసీపీ, 14 టీడీపీ గెలవగా.. ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన శ్రీదేవి.. టీడీపీకి మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ బలం 15కి పెరిగింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి ఓటు వేయటంతో వైసీపీ ఓట్లు 15కు చేరాయి. ఇక కీలకంగా మారిన అప్పటి ఎంపీ కేశినేని నాని తన ఓటును టీడీపీకి వేయటంతో వైసీపీ కోర్టుకు వెళ్లింది. 2021లో వేసిన అప్పటి ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు చెల్లుతుందని హైకోర్టు అనుమతి ఇస్తూ.. సీల్డ్ కవర్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ నాని ఓటుతో టీడీపీ బలం 16కి చేరటంతో.. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ టీడీపీ పరమైంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?