Atchannaidu: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu: విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ‘న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు’.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబును తీవ్రవాదిలా రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్కిల్ స్కాంలో ఒక్క రూపాయి, ఎవరికైనా వెళ్ళినట్టు చూపించలేకపోయారని ఆయన పేర్కొన్నారు.
Also Read: Balakrishna: అతను ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం..
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ఆయన మాట్లాడుతూ.. “ఈ అరెస్టు వెనక, కుట్ర ఉంది.. ఆయనకి ప్రాణహాని ఉందని ముందు నుండి చెబుతున్నాం.. నిన్న(శనివారం) ఏసీ పెట్టమని కోర్టు చెప్పిన ఈరోజు, సాయంత్రం వరకు కూడా పెట్టలేదు. ఆయన ఆరోగ్యంపై అందరిలో ఆందోళన ఉంది. ఆయనకు ఎయిమ్స్‌లో లేదా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలి. 72 నుండి 66 తగ్గారంటే ఆ రిపోర్ట్ ఇవ్వడం లేదు.. చంద్రబాబుకి ఏదైనా జరిగితే దానికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు నిర్బంధ కాండను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. చంద్రబాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత జగన్‌దే. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగినంపే సమయం దగ్గరలోనే ఉంది. చంద్రబాబు ఆదేశాలతోనే, ఎలాంటి హింసకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాం. రేపు సీఎం వస్తున్నారంటే, ఇప్పటినుండి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు బయటకొచ్చినంతవరకు ఈ నిరసనలు కొనసాగుతాయి.” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..