Tamil – Telugu: తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకేరోజు తమిళ సూపర్ హిట్- డిజాస్టర్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.. అసలు విషయం ఏమిటంటే విశాల్ హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన మద గజ రాజా అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 12 ఏళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడి చివరికి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా ఈ వారం జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ గా హీరో అధర్వ మురళి సోదరుడు హీరోగా లాంచ్ చేస్తూ నెసప్పియాన్ అనే సినిమా తెరకెక్కించారు. తెలుగులో పంజా లాంటి సినిమా చేసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అక్కడ వర్కౌట్ కాకపోయినా తెలుగులో వర్కౌట్ అవుతుందేమో అనే ఆశతో దాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ జనవరి 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ మేరకు ఈరోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ తెలుగులో ఈ సినిమాని ప్రేమిస్తావా పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ కట్ అయితే బాగుంది కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!